MNCL: మంచిర్యాలలో సోమవారం హెచ్ఎంఎస్ అనుబంధ జిల్లా ఆటో అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శి తాటిపర్తి సాయి కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. జిల్లాలో యూనియన్ను బలోపేతం చేయనున్నట్లు తెలిపారు.