RR: క్రీడలు మానసిక,శారీరక ఆరోగ్యానికి దోహదపడతాయని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండల కేంద్రంలో జై భీమ్ క్రికెట్ టోర్నమెంట్ లీగ్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ హాజరై టోర్నమెంట్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. క్రీడలను జీవితంలో ఒక భాగంగా చేసుకోవడం వల్ల శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండవచ్చన్నారు.