NZB: గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్, ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మహిళా పోలీస్ సిబ్బందికి ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రెస్ట్, సర్వికల్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించడంతో పాటు స్క్రీనింగ్ పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. CP సాయి చైతన్య మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ఒత్తిడి ఎదుర్కొనే మహిళా పోలీసులు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలీ.