SRCL: జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్‌గా టి. వేణుమాధవ్ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు ఈ పదవిలో కొనసాగుతున్న బిక్షపతి ములుగు జిల్లా ఎస్ఈగా బదిలీ కావడంతో, ఆయన స్థానంలో వేణుమాధవ్‌ని నియమించారు. వేణుమాధవ్ ప్రస్తుతం కార్పొరేట్ కార్యాలయంలో జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.