NRML: బైంసా మార్కెట్లో క్రిస్టమస్ పండుగను పురస్కరించుకుని బుధవారం పత్తి కొనుగోలును నిలిపివేయగా, గురువారం నుండి యధాతథంగా కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని బైంసా మార్కెట్ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు మార్కెట్ ధరకు తమ పత్తిని అమ్ముకోవాలని సూచించారు.