BHPL: జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా “సురక్షితమైన ఉత్పత్తులు – నమ్మకమైన వినియోగదారులు” నినాదంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. వినియోగదారులు తమ హక్కులు, బాధ్యతలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. అధికారులు ఉన్నారు.