MNCL: మందమర్రిలోని సీఈఆర్ క్లబ్లో ఈ నెల 18న హైదరాబాద్లోని బీ.ఆర్ అంబేద్కర్ లా కాలేజీ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సలహా సదస్సు నిర్వహిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షులు పిన్నింటి రఘునాథ్ రెడ్డి, నాయకులు వొడ్నాల శ్రీనివాస్, సుదర్శన్ తెలిపారు. ఈ సదస్సులో ప్రజలకు న్యాయంపై అవగాహన, మహిళా హక్కులు, తదితర సమస్యలపై ఉచిత న్యాయ సలహాలు అందించడం జరుగుతుందన్నారు.