HNK: పట్టణ కేంద్రంలోని KU జంక్షన్ సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతదేహాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. KU CI రవికుమార్ ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు స్కై బ్లూ షర్ట్, బ్రౌన్ షార్ట్ ధరించి ఉన్నట్లు CI పేర్కొన్నారు. మృతుడిని గుర్తిస్తే KU పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.