PLD: అచ్చంపేట మండలంలోని తాళ్లచెరువులో రూ.67 లక్షలతో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంక్, CC రోడ్లను ఎమ్మెల్యే భాష్యం ప్రారంభించారు.19 మంది లబ్ధిదారులకు రూ.11,59,314 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. గ్రామాలకు లింక్ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి కృషి చేస్తున్నామన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.