MBNR: లాభార్జన మాత్రమే కాదు వ్యాపారులు విలువలతో కూడిన వ్యాపారం చేయాలని మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని అల్మాస్ ఫంక్షన్ హాల్లో శనివారం మహబూబ్ నగర్ ఎక్స్పో కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యాపారులను ప్రజలు నమ్మితే మరోవైపు చూడరని వెల్లడించారు.