MNCL: తమ గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జును జన్నారం మండలంలోని చింతగూడ గ్రామ సర్పంచ్ సుతారి సుమలత వినయ్ కోరారు. గురువారం చేత కూడా గ్రామంలో నూతనంగా నిర్మించిన పంచాయతీ ప్రారంభానికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి సర్పంచ్ తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.