KMR: బాన్సువాడ పట్టణంలో హిందూ ఆలయాలలో విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ హిందూ సంఘాల ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా నిర్వహిస్తున్నారు. గుడుగుట్ల అనిల్ కుమార్ వ్యాపారస్తుడు వ్యాపారాలు అన్ని మూసి ఉంచామని తెలిపారు. హిందువులకు మద్దతుగా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించామని తెలిపారు. హిందూ సంఘాల ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందించారు.