ప్రకాశం: క్రోచేట్ (అల్లికల)లతో మార్కాపురానికి చెందిన కొండేపోగు స్వప్నిక గిన్నిస్ బుక్ ఎక్కింది. చిన్నతనంలో అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న, కోవిడ్లో మనోవేదనకు గురికాకుండా ఇంట్లోనే ప్రాక్టీస్ చేశానని స్వప్నిక తెలిపారు. మహిళా మనో వికాస్ఫౌండర్ తనను ప్రోత్సహించడంతో మా టీం ఈ ఘనత సాధించిందన్నారు. అంతేకాకుండా కూచిపూడి, కరాటే, విద్యలో ఎన్ని అవార్డులు సొంతం చేసుకుంది.