ప్రకాశం: ఒంగోలులోని జడ్పీ హాల్లో నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కుప్పం నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు. ఆట స్థలాలు ఏర్పాటు చేసుకొనుటకు వెసులుబాటు కల్పించాలి, రైతులు చెరువు నుంచి మట్టి తోలుకొనేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు.