AP: మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాను మంత్రి నారా లోకేశ్ పరామర్శించారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న మంత్రి స్వయంగా వంగవీటి ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవల అస్వస్థతకు గురైన వంగవీటి ప్రస్తుతం కోలుకుంటున్నారు.