రష్యా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ సమావేశంలో పాల్గొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ప్రధాని మోదీ కలిశారు. రష్యా-ఉక్రెయిన్ సమస్యకు చర్చలే మార్గమని పుతిన్‌కు మోదీ తెలిపారు. ఈ మేరకు కాసేపు వివిధ అంశాలపై చర్చించారు.
Tags :