NZB: డిచ్ పల్లిలో గల తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన యాదగిరిరావు నేడు హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలోనే యూనివర్సిటీల్లో ఉన్న సమస్యలన్నింటినీ సీఎం పరిష్కరిస్తారని అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయ అభివృద్దే లక్ష్యంగా పనిచేయాలని వైస్ ఛాన్సలర్ కు సీఎం సూచించారు.