BPL: చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం భూ సేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించారు. కాటారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇరిగేషన్, రెవెన్యూ, సర్వే, విద్యుత్తు, అటవీ సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్‌తో కలిసి చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ భూసేకరణపై సమీక్ష నిర్వహించారు. భూసేకరణ పనులు త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు.