WGL: కాకతీయ విశ్వవిద్యాలయ మహిళా ఇంజినీరింగ్ కళాశాల 11వ వ్యవస్థాపక దినోత్సవాన్ని బుధవారం విశ్వవిద్యాలయ సెనెట్ హాలులో నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ భిక్షాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ వాకాటి కరుణ ముఖ్య అతిథిగా విచ్చేస్తారన్నారు. సెంట్రల్ జోన్ డిప్యూటీ కమీషనర్ అఫ్ పోలీస్ షైక్ సలీమా హాజరవుతారని తెలిపారు.