HYD: ఎక్సైజ్ సికింద్రాబాద్ స్టేషన్ పరిధిలో అక్రమ కల్తీ మద్యం సరఫరా చేస్తున్న నలుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు సీఐ తెలిపారు. విచారించగా బంజారాహిల్స్లో నిందితులు ఖాళీ బ్రాండెడ్ మద్యం బాటిళ్లను సేకరించి వాటిలో కల్తీ మద్యాన్ని నింపి అనుమానం రాకుండా వ్యాపారం సాగిస్తున్న ముఠాను వారి ప్రదేశాలపై దాడి చేసి కేసుని ఛేదించినట్లు తెలిపారు.