Sanju Samson Cheated Rohit:రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ (Sanju Samson) ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మను (Rohit sharma) ఛీట్ చేశాడు. నిన్నటి మ్యాచ్‌లో బాల్ వికెట్ల పక్కనుంచి పోగా.. సంజు (sanju) చేయి తగిలి బెయిల్స్ కిందపడ్డాయి. దానికి సంబంధించి వీడియోలో (video) స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో సంజు శాంసన్ (Sanju Samson), ఎంపైర్‌ను (umpire) ఫ్యాన్స్ నిందిస్తున్నారు. వీడియో (video) పోస్ట్ చేసి.. కామెంట్స్ చేస్తున్నారు.
వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ (rohit) చెలరేగుతాడని అంతా భావించారు. ఆ మ్యాచ్ 1000 ఐపీఎల్ మ్యాచ్ కాగా.. ఆ రోజు రోహిత్ శర్మ బర్త్ డే.. సంజు శాంసన్ (Sanju Samson) చేసిన పనికి రోహిత్ (rohit) వెనుదిరిగాడు. తర్వాత వీడియో చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. శాంసన్ (samson) చేయి తగలడంతో ఎల్ఈడీ లైట్లు వెలిగాయి. వికెట్లకు బాల్ తగిలిందని అనుకున్నారు. ఫీల్డ్ ఎంపైర్ (umpire) కూడా చెక్ చేసుకోకుండానే ఔట్ అని ప్రకటించారు. వీడియో జాగ్రత్తగా చూస్తే.. ఔట్ కాలేదని తెలుస్తోంది. పాపం.. రోహిత్ శర్మ (Rohit sharma) ఔట్ అయ్యాడు.
బర్త్ డే రోజున రోహిత్ (Rohit) అన్యాయంగా ఔటయ్యాడు. లేదంటే భారీ ఇన్సింగ్స్ చూసేవారు. ఇటీవల రోహిత్ (Rohit) ఫామ్‌లోకి వచ్చాడు. అతని టీమ్ కూడా తిరిగి పుంజుకుంది. రాజస్థాన్ రాయల్స్‌పై విజయం అందుకుంది.
Rohit Sharma was not out if you see the replay. Sanju's fingers touched the bails from behind. pic.twitter.com/ygEdzu2nne