జాన్ సీనా(John Cena) డబ్ల్యూడబ్ల్యూఈ (WWE)లో రెచ్చిపోయాడు. తన రెజ్లింగ్ ట్యాలెంట్‌ను హైదరాబాదీలకు చూపించడంతో గచ్చిబౌలి స్టేడియం మొత్తం ఈలలు, కేకలతో మారుమోగిపోయింది. పవర్ఫుల్ పంచ్‌లతో ప్రత్యర్థులపై జాన్ సీనా విరుచుకుపడ్డాడు. తన అటాకింగ్ గేమ్‌తో నగర ప్రజలను ఆకట్టుకున్నాడు.
The best video on the internet today? I saw John Cena doing 5 knuckle shuffle and giving attitude adjustment to his opponent and winning the match ❤️❤️ Listen to the crowd, feel the vibe!!!! @JohnCena @WWEIndia #WWESuperstarSpectacle #WWEHyderabad pic.twitter.com/kWLbzL2qmZ — Vinesh Prabhu (@vlp1994) September 8, 2023
The best video on the internet today?
I saw John Cena doing 5 knuckle shuffle and giving attitude adjustment to his opponent and winning the match ❤️❤️
Listen to the crowd, feel the vibe!!!! @JohnCena @WWEIndia #WWESuperstarSpectacle #WWEHyderabad pic.twitter.com/kWLbzL2qmZ
— Vinesh Prabhu (@vlp1994) September 8, 2023
డబ్ల్యూడబ్ల్యూఈ(WWE)లో జాన్ సీనా బౌట్‌ను చూసేందుకు హైదరాబాదీలు తరలివచ్చారు. శుక్రవారం రాత్రి గచ్చిబౌలి స్టేడియం డబ్ల్యూడబ్ల్యూఈకి వేదికైంది. మొదటగా సీత్ రోలిన్స్‌తో జాన్ సీనా (John Cena) బరిలోకి దిగాడు. బౌట్ లోకి రాగానే ప్రత్యర్థిపై బెబ్బులిలా రెచ్చిపోయాడు. లుడ్విగ్ కైసర్, గియోనీ విన్సి జోడీని జాన్ సీనా మట్టికరిపించాడు.
Telugu fans are best ?!! There encouragement ❤️❤️?#WWEHyderabad @JohnCena pic.twitter.com/WhnLKzesCv — ★彡 ?????? ??? ?彡★ (@_jspnaveen) September 8, 2023
Telugu fans are best ?!! There encouragement ❤️❤️?#WWEHyderabad @JohnCena pic.twitter.com/WhnLKzesCv
— ★彡 ?????? ??? ?彡★ (@_jspnaveen) September 8, 2023
ప్రస్తుతం సోషల్ మీడియాలో జాన్ సీనా (John Cena) వీడియోలు వైరల్ (Videos Viral) అవుతున్నాయి. హైదరాబాద్ లో జరిగిన బౌట్ వీడియోలను నెటిజన్లు పోస్టు చేయడంతో నెట్టింట సందడి చేస్తున్నాయి. జాన్ సీనా ఓ అద్భుతం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Tags :