పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో SRH బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (74), ట్రావిస్ హెడ్ (38) విధ్వంసం సృష్టించారు. క్లాసెన్ (39), ఇషాన్ కిషన్ (27) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, శశాంక్ సింగ్ చెరో రెండు వికెట్లు తీశారు.