బెంగళూరు వేదికగా LSGతో జరుగుతున్న మ్యాచ్లో RCB టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన గత రెండు మ్యాచుల్లోనూ ఇరుజట్లు 200 కంటే ఎక్కువ పరుగులు సాధించాయి. రెండు జట్లలోనూ భారీ హిట్టర్లు ఉండటంతో.. ఈ మ్యాచ్లోనూ పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. కోహ్లీ ఈ మ్యాచ్లో బరిలోకి దిగుతున్నాడు.