TG: సమగ్ర కుటుంబ సర్వే పూర్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. సీపెక్ సర్వే పూర్తి వివరాలు పబ్లిక్ డొమైన్లో పెడుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సీపెక్ సర్వేపై నిపుణుల నివేదికనూ బహిరంగపరుస్తున్నామన్నారు. సీపెక్ సర్వే వల్లే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. అసెంబ్లీలో చర్చించి భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.