SRH vs RR మ్యాచ్లో ప్రఫుల్ హింగే(34/4) & సకిబ్ హుసేన్(24/4) అరుదైన ఘనత అందుకున్నారు. టోర్నీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీసిన 4వ జోడీగా నిలిచారు. గతంలో మునాఫ్ పటేల్ & కీరన్ పొలార్డ్(2012లో MI vs RR), మిచెల్ స్కార్క్ & శ్రీనాథ్ అరవిద్(2015లో RCB vs KXIP), మహ్మద్ షమీ & మోహిత్ శర్మ(2023లో GT vs MI) జోడీలు ఈ ఫీట్ నమోదు చేశాయి.