RCB స్టార్ స్పిన్నర్ కృనాల్ పాండ్యా ఐపీఎల్లో అరుదైన ఫీట్ సాధించాడు. లక్నోతో జరుగుతున్న మ్యాచ్లో రెండు వికెట్లు పడగొట్టి ఐపీఎల్లో 100 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఈ సీజన్లో 5 మ్యాచ్ల్లో 7 వికెట్లు పడగొట్టాడు. దీంతో ప్రస్తుతం పర్పుల్ క్యాప్ రేసులో 5వ స్థానంలో కొనసాగుతున్నాడు.