టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఊరట లభించింది. బాక్సింగ్ డే మ్యాచ్ నిషేధం నుంచి విరాట్ తప్పించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో యువ ఆటగాడు కాన్ స్టాస్తో వివాదం నెలకొన్న వేళ కోహ్లీని ఒక మ్యాచ్ నుంచి తప్పిస్తారని ప్రచారం జరిగింది. కాగా ఐసీసీ అతడి మ్యాచ్ ఫీజు నుంచి 20 శాతం కోత విధించింది.