విరాట్ కోహ్లీ సహచరుడు, 2008 అండర్-19 ప్రపంచకప్ సభ్యుడు అజితేష్ అర్గల్ అంపైర్ అవతారం ఎత్తాడు. IPL 2026లో భాగంగా LSG, RR జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌తో డెబ్యూ చేశాడు. ప్రపంచకప్ తర్వాత అతడిని పంజాబ్ కింగ్స్ తీసుకున్నప్పటికీ ఒక్క IPL మ్యాచ్ కూడా ఆడలేదు. కాగా, జనవరి 22న GT, UP మధ్య జరిగిన WPL 2026లోనూ అర్గల్ అంపైర్‌గా వ్యవహరించాడు.