RCB నిన్న జరిగిన మ్యాచ్లో DC ఎదుర్కొన్న ఘోర ఓటమిపై ఆ జట్టు సహ యజమాని పార్థ్ జిందాల్ స్పందించారు. ఈ ఓటమిని జీర్ణించుకోవడం నిజంగా చాలా కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ జట్టుపై నమ్మకాన్ని కోల్పోకూడదని, గతంలో కంటే ఇప్పుడు మరింత బలంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, ఢిల్లీ కేవలం 75 పరుగులకే కుప్పకూలగా.. RCB 6.3 ఓవర్లలోనే విజయం సాధించింది.