IPL 2026: లక్నో వేదికగా గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆతిథ్య LSG నిర్ణీత 20 ఓవర్లలో 164/8 స్కోర్ చేసింది. లక్నో బ్యాటర్లలో ఓపెనర్ మార్క్రమ్(30) మినహా ఏ ఒక్కరూ 2 పదుల స్కోర్ అందుకోలేకపోయారు. అటు గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ 4 వికెట్లు పడగొట్టగా.. అశోక్ శర్మ 2, సిరాజ్, రబాడ చెరో వికెట్ తీశారు. గుజరాత్ విజయ లక్ష్యం: 165 రన్స్.