ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ టికెట్ల ధరలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ఫిఫా రీసేల్ సైట్లో కేవలం నాలుగు ప్రత్యేక టికెట్లు అమ్మకానికి రాగా.. వాటి ధర ఒక్కో టికెట్ ధర 2.3 మిలియన్ డాలర్లు(రూ.21 కోట్లు)గా ఉండటంతో SMలో వైరల్గా మారింది. దీంతో నెటిజన్లు.. ‘ఇది టికెటా లేక విల్లా ధరనా?’ అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.