వైభవ్ ఈ IPLలో బుమ్రా, భువీ, శార్దూల్, బౌల్ట్ వంటి ప్రపంచస్థాయి బౌలర్లపై సునాయాసంగా బౌండరీలు బాదాడు. ఈ నేపథ్యంలో RCBతో మ్యాచ్ అనంతరం.. ‘ఈ కుర్రాడు పెద్ద బౌలర్లను టార్గెట్ చేస్తున్నాడా? అంతే అనుకుంటున్నా’ అని ఇర్ఫాన్ ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో రాత్రి SRH డెబ్యూ ప్లేయర్ ప్రఫుల్ హింగే బౌలింగ్లో వైభవ్ డకౌటయ్యాడు. దీంతో తన థియరీ తప్పు కాదంటూ ఇవాళ ఇర్ఫాన్ మరో ట్వీట్ చేశాడు.