ఇంగ్లండ్ యువ సంచలనం జాకబ్ బెథెల్ ఇవాళ RCB తుది జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. 2026 సీజన్ ప్రారంభం నుంచి ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్ వంటి ఓవర్సీస్ ఆటగాళ్ల మధ్య పోటీ ఉండటంతో బెథెల్‌కు ఇప్పటివరకు తుది జట్టులో అవకాశం దక్కలేదు. అయితే ఇవాళ గుజరాత్‌తో జరగనున్న మ్యాచ్‌లో షెపర్డ్ స్థానంలో బెథెల్‌కు ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం.