ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. అబుదాబిలో ఆఫ్గానిస్థాన్, హాంకాంగ్ మ్యాచ్‌తో టోర్నీ మొదలుకానుంది. ఎనిమిది జట్ల ఈ సమరంలో టీమిండియా తిరుగులేని ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో సూర్యకుమార్ సేన పోరు అత్యంత ఆసక్తి రేపుతోంది.