2026 T20 WCలో పాకిస్తాన్ సెమీఫైనల్‌కు అర్హత సాధించకపోతే.. రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లు భారత్‌లోనే జరుగుతాయి. తొలి సెమీస్ మార్చి 4న ఈడెన్ గార్డెన్స్, రెండో సెమీస్ మార్చి 5న వాంఖడే స్టేడియంలో జరుగుతాయి. మార్చి 8న జరిగే ఫైనల్‌కు మోదీ స్టేడియం వేదిక కానుంది. ఒకవేళ పాక్ సెమీస్, ఫైనల్ చేరితే.. తొలి సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లు శ్రీలంకలో జరుగుతాయి.