మెల్బోర్న్ వేదికగా రేపు ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య బాక్సింగ్ డే టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటివరకు 43 బాక్సింగ్ డే టెస్టులు జరగగా.. ఆసీస్ (26), టీమిండియా (9)మ్యాచులను గెలిచాయి. అయితే వరుసగా 2018, 2020లో భారత్ గెలిచింది. దీంతో రేపటి నుంచి ప్రారంభమయ్యే మ్యాచ్లోనూ భారత్ గెలిచి.. హ్యాట్రిక్ కొడుతుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.