ఐపీఎల్లో ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో CSK 207/6 పరుగులు చేసింది. సంజూ శాంసన్ అద్భుత సెంచరీ(101*)తో అదరగొట్టి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. కెప్టెన్ రుతురాజ్(22), బ్రెవిస్ (21) పర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లు AM ఘజన్ఫర్ రెండు వికెట్లు పడగొట్టగా.. సాంట్నర్, అశ్వనీ కుమార్, బుమ్రా తలో వికెట్ తీశారు.