BCCI ‘నమన్’ వార్షిక అవార్డుల వేడుకలో యువ భారత బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. నిజంగా చాలా బాగుంది. ప్రపంచ కప్‌లో భారత్ తరపున ట్రోఫీని కూడా గెలుచుకున్నాను. ఈ అవార్డు ప్రదానోత్సవం కారణంగా, నా సహచరులు, కోచ్‌లను మళ్ళీ ఇక్కడ కలవడం ఆనందంగా ఉంది’ పేర్కొన్నాడు.