టీమిండియా స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఓ యాడ్ పోస్ట్ చేసింది. అందులో స్మృతి చేతికి ఎంగేజ్మెంట్ రింగ్ కనిపించలేదు. దీంతో నెటిజన్లు స్మృతి పెళ్లి వాయిదా పడటం కాదు, క్యాన్సిల్ అయిందంటూ కామెంట్లు పెడుతున్నారు. అందుకే ఆమె చేతికి రింగ్ దరించలేదని వారు పేర్కొంటున్నారు.