T20 WCలో తన స్థాయి ఆట ఆడలేకపోతున్న అభిషేక్ శర్మకు సంజూ శాంసన్ మద్దతుగా నిలిచాడు. న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగే టైటిల్ పోరులో విధ్వంసం సృష్టిస్తాడేమో.. ఎవరికి తెలుసని పేర్కొన్నాడు. సాధారణంగా తొలి బంతి నుంచే బౌండరీలు బాదే అభిషేక్.. ఈ టోర్నీ తొలి 3 ఇన్నింగ్స్‌ల్లో డకౌట్ అయ్యాడు. నిన్న సెమీస్‌లోనూ 9 పరుగులకే వెనుదిరిగాడు.