T20 WC నాకౌట్స్ రౌండ్లో అత్యధికంగా 373 రన్స్ చేసిన ఆటగాడిగా కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 6 మ్యాచుల్లోనే కోహ్లీ ఈ ఘనత సాధించగా.. రోహిత్(8 మ్యాచుల్లో 227), బట్లర్(6లో 226) తర్వాతి 2 స్థానాల్లో ఉన్నారు. ఇక ఈ రౌండ్లో అత్యధిక హాఫ్ సెంచరీల రికార్డ్(5) కోహ్లీ పేరిట ఉండగా.. అత్యధిక మ్యాచులాడిన ఆటగాడిగా రోహిత్(8) కొనసాగుతున్నాడు.