మహిళల టీ20 ప్రపంచకప్-2026 కోసం న్యూజిలాండ్ తమ జట్టును ప్రకటించింది. ఈ మెగా టోర్నీ జూన్ 12 నుంచి ఇంగ్లండ్ వేదికగా ప్రారంభం కానుంది. కివీస్ జట్టు ఇదే అమెలీయా(C), సూజీ బేట్స్, సోఫీ డివైన్, ప్లోరా డెవాన్షైర్, ఇజ్జీ గేజ్, మ్యాడీ, హాలిడే, బ్రీ ఇల్లింగ్, పాలీ ఇంగ్లిస్, జెస్ కెర్, రోజ్మేరీ, నెన్సీ, జార్జియా, ఇజ్జీ షార్స్, లీ తహుహు