అన్ని మ్యాచులూ ఆడకుండానే ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ అందుకున్న ప్లేయర్ల లిస్టులో సంజూ శాంసన్(2025 T20 WC) చేరాడు. ఇప్పటికే ఈ లిస్టులో లీసా కెయిట్లీ(AUS-2000 ఉమెన్స్ WC), కరెన్ రాల్టన్(AUS-2005 ఉమెన్స్ WC), కెవిన్ పీటర్సన్(ENG-2010 T20 WC), రచిన్ రవీంద్ర(NZ-2025 ఛాంపియన్స్ ట్రోఫీ) ఉండగా.. వీరంతా ఒక్కొక్కటే మిస్ అయ్యారు. కానీ సంజూ ఏకంగా 4 ఆడకపోయినా ఈ అవార్డ్ అందుకోవడం గమనార్హం.