పంజాబ్, రాజస్థాన్ మధ్య IPLలో ఇప్పటివరకు 30 మ్యాచ్లు జరిగాయి. ఇందులో RR 17 విజయాలతో ఆధిక్యంలో ఉండగా, పంజాబ్ 13 మ్యాచ్ల్లో గెలిచింది. ముల్లాన్పూర్ స్టేడియం వేదికగా ఇరుజట్ల మధ్య రెండు మ్యాచ్లు జరగగా, తలో విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుత సీజన్లో రెండు జట్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నాయి. అగ్రస్థానంలో PBKS ఉండగా, రాజస్థాన్ 4వ స్థానంలో కొనసాగుతోంది.