వెస్టిండీస్ కెప్టెన్ షైయ్ హోప్ క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం టెస్టు హోదా కలిగిన అన్ని జట్లపై అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా అవతరించాడు. ఈరోజు న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో హోప్ (109) సెంచరీ చేసి ఈ అరుదైన రికార్డు సాధించాడు.