➤ ఇంపాక్ట్ ప్లేయర్గా కోహ్లీకి తొలి మ్యాచ్ ➤ IPLలో కోహ్లీ తొలి 15 బంతుల్లోనే 35+ రన్స్ చేయడం ఇదే ప్రప్రథమం ➤ టోర్నీ చరిత్రలో తొలిసారిగా కోహ్లీ 49 పరుగుల వద్ద ఔట్ ➤ బెంగళూరులో 2018 నుంచి ఒక్కరూ 50+ స్కోర్ చేయకపోవడం ఇదే మొదటిసారి ➤ ఇక్కడ లక్నోపై RCBకి తొలి విజయం.