2026 IPL సీజన్లో SRH జట్టుకు తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరిస్తున్న ఇషాన్ కిషన్ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సీజన్లో అతడు వరుసగా 7 మ్యాచ్ల్లో టాస్ ఓడిపోయాడు. దీంతో SRH కెప్టెన్గా అత్యధిక సార్లు వరుసగా టాస్ ఓడిన డేవిడ్ వార్నర్ (6 సార్లు) రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో విలియమ్సన్ (5 సార్లు) తర్వాతి స్థానంలో ఉన్నాడు.