దక్షిణాఫ్రికా పర్యటనలో భారత మహిళా క్రికెటర్ షఫాలీ వర్మ అద్భుత ప్రదర్శన చేస్తుంది. సఫారీ జట్టుతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో జట్టుకు మెరుగైన ఆరంభాలు అందిస్తున్న షఫాలీ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి… ఆరో ర్యాంక్‌కు చేరింది. కాగా, డర్బన్ వేదికగా జరిగిన రెండో టీ20లో షఫాలీ 38 బంతుల్లోనే 57 పరుగులు చేయడంతో ఈ ఫీట్ సాధించింది.