దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇవాళ BCCI ‘నమన్’ వార్షిక అవార్డుల పండగ జరగనుంది. ఈ సందర్భంగా భారత్కు ICC CT 2025, ఉమెన్స్ WC 2025, ఉమెన్స్ U19 T20 WC 2025, మెన్స్ U19 WC 2026, మెన్స్ T20 WC 2026 ట్రోఫీలను అందించిన 5 జట్లను BCCI సత్కరించనుంది. అలాగే క్రికెట్ దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, మిథాలీ రాజ్, రోజర్ బిన్నీని ‘జీవిత సాఫల్య పురస్కారం’తో గౌరవించనుంది.
Tags :